టీచర్‌లుగా, మీ రోజులు వైవిధ్యభరితంగా ఉంటాయి. ఒక గంట మీరు లెసన్ ప్లాన్‌ను డిజైన్ చేస్తుంటే, ఆ మరుసటి గంట మీరు ఒక విద్యార్థికి కష్టమైన కాన్సెప్ట్‌ను నేర్పిస్తూ ఉంటారు, ఆ తర్వాత, మీరు తల్లిదండ్రులతో మాట్లాడుతుంటారు.

అక్కడే Gemini సహకార, సహాయక అసిస్టెంట్‌గా అడుగులు వేస్తుంది. తర్వాతి కొన్ని నిమిషాల్లో, Gemini అంటే ఏమిటో అన్వేషిస్తాము, దాని ఫీచర్‌లను అర్థం చేసుకుంటాము, మీ రోజువారీ టాస్క్‌లలో అది ఎలా సహాయపడుతుందో తెలుసుకుంటాము.

మీ క్లాస్‌రూమ్ సందర్భానికి తగ్గట్టుగా Geminiని ఒక ప్రాక్టికల్ టూల్‌గా ఎలా మార్చాలో తెలుసుకుందాం. రండి, అందరం కలిసి Geminiని వినియోగించడానికి రెడీ అవుదాం!